Skip to main content

Wildlife Science Admission 2024- వైల్డ్‌లైఫ్ సైన్స్‌లో M.Sc కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) 2024-26 విద్యా సంవత్సరానికి వైల్డ్‌లైఫ్ సైన్స్‌లో M.Sc కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 
Academic Year 2024-26 M.Sc Wildlife Science   Wildlife Institute of India  Wildlife Science Admission 2024   Apply Now for M.Sc Wildlife Science 2024-26

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) 2024-26 విద్యా సంవత్సరానికి వైల్డ్‌లైఫ్ సైన్స్‌లో M.Sc కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 


అర్హత:
లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్స్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫార్మసీ, సోషల్ సైన్సెస్,కంప్యూటర్ సైన్స్‌ వంటి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ.

వయస్సు: 03/30/24 నాటికి 25 ఏళ్లు మించరాదు. 

అప్లికేషన్‌ ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థికి రూ. 1500/
రిజర్వేటెడ్‌ కేటగిరీ అభ్యర్థికి రూ. 1000/

కోర్సు ఫీజు, స్కాలర్‌షిప్‌లు:
మొత్తం కోర్సు ఫీజు: సుమారు రూ.6,00,000/-
విదేశీ పౌరులు అయితే మొత్తం  US $ 14000/- చెల్లించాలి. 
స్కాలర్‌షిప్‌: నెలకు రూ.3000/-ల స్టైఫండ్ లభిస్తుంది.

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచి: ఫిబ్రవరి 20, 2024
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 30, 2024

NET ఎగ్జామ్‌ తేది: మే 12, 2024
NET ఫలితాల తేది: మే 30, 2024

పర్సనాలిటీ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్- జూన్‌18-20, 2024
ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాల ప్రకటన: జూన్‌ 28, 2024
అభ్యర్థులు కోర్సులో చేరడానికి చివరి తేది: జూన్‌ 15, 2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://wii.gov.in/తో పాటు https://acsir.res.in/ని క్లిక్‌ చేయండి. 

Published date : 25 Jan 2024 07:12PM

Photo Stories