National Sports: గోవాలో జరిగే జాతీయ క్రీడలకు వేణుగోపాలరావు ఎంపిక
Sakshi Education
జరగబోయే జాతీయ క్రీడల్లో డిప్యూటీ చీఫ్ కమిషన్ గా వేణుగోపాలరావు ఎంపిక చేశారని అసోసియేషన్ తెలిపింది.
సాక్షి ఎడ్యుకేషన్: గోవాలో ఈ నెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు జరగబోయే 37వ జాతీయ క్రీడలకు జిల్లాకు చెందిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావును డిప్యూటీ చీఫ్ కమిషన్‌గా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ నియమించింది.
➤ Gaganyaan Mission: ఇస్రో మిషన్ లో గణపతినగరం యువకుడు
ఈ పదవికి మొట్ట మొదటిసారిగా విజయనగరం జిల్లా నుంచి ఎంపిక చేసినందుకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, క్రీడా సంఘాల ప్రతినిధులు వేణుగోపాల్‌కు అభినందనలు తెలిపారు.
Published date : 26 Oct 2023 11:46AM