National Skill Development : నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సౌజన్యంతో పది రోజుల శిక్షణ.. ఈ విభాగాల్లో..!
Sakshi Education
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సౌజన్యంతో ఎలక్ట్రానిక్స్ సెక్టార్, స్కిల్ కౌన్సిల్ ద్వారా సమగ్ర శిక్ష అభియాన్‌లో వృత్తి విద్యా శిక్షకులకు, ఫీల్డ్ టెక్నిషియన్లు, హోం అప్లియన్సెస్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు న్యాక్ డైరెక్టర్ రాకేష్ తెలిపారు.
Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే
ఈ శిక్షణకు ముఖ్య అతిథులుగా జీసీడీవో విజయలక్ష్మి, ఎంఈఓ ఎస్.రావులు హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమాన్ని సుమారు 10 రోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించడానికి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మాస్టర్ ట్రైనర్లు శ్యాం ప్రసాద్, నాగేంద్ర కుమార్, అహుజ తదితరులు పాల్గొన్నారు.
Published date : 17 Sep 2024 11:57AM
Tags
- Skill Development
- students education
- Free Coaching
- National Skill Development
- various courses
- Vocational Skills
- ten days training
- National Academy of Constructions
- Field Technician
- Education News
- Sakshi Education News
- NationalAcademyOfConstructions
- Pulivendula
- ElectronicsTraining
- NationalSkillDevelopment
- SkillCouncil
- VocationalTrainers
- FieldTechnicians
- HomeAppliances
- SkillDevelopmentTraining
- VocationalEducation