Skip to main content

Degree Admissions : బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశామని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు
Degree admissions
TS Degree Admissions

డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులతో  సహా mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మేర‌కు ఆయన జూలై 28వ తేదీన ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి జాబితాలో సీటు వచ్చిన విద్యార్థులు, వెంటనే  తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్దం చేసుకోవాలని, మెరిట్ జాబితా ఆధారంగా  కాలేజీలో చేరాలని ఆయన సూచించారు.

Published date : 28 Jul 2022 07:16PM

Photo Stories