Skip to main content

Students Talent: బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థినులు ప్రతిభ

Talent of Girls Residential School Students in National Level Competitions

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని హయాతీ న‌గ‌రంలో ఎంజీపీఏపీబీసీడబ్ల్యూ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ నిర్వహించిన వివిధ జిల్లా స్థాయి పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థినులు రాణించి బహమతులు అందుకున్నారు. వక్తృత్వ పోటీల్లో జి.లక్ష్మి ప్రథమ స్థానంలో నిలవగా, వ్యాసరచన పోటీల్లో ఎం.లహరి ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు. విద్యార్థినుల రాణింపుపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ గొలివి స్వరాజ్యలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. వీరిని తీర్చిదిద్దుతున్న టీచర్లను మెచ్చుకున్నారు.

Btech Computer Science Seats Increase 2024 : గుడ్‌న్యూస్‌.. మ‌రో 10000 కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెంపు..! త్వ‌ర‌లోనే..

Published date : 08 Jun 2024 04:44PM

Photo Stories