Skip to main content

Semester Exams: రేప‌టి నుంచి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం..

సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల తేదీని వెల్ల‌డించి విద్యార్థుల‌కు ప‌లు సూచ‌న‌లు ఇచ్చారు క‌ళాశాల కో-ఆర్డినేట‌ర్ తూడూరు ద‌త్తాత్రేయ‌..
Instructions for Semester Exams  Dr BR Ambedkar Open University  Semester exams for Dr BR Ambedkar Open University Students  Semester-1 Examination Schedule Announcement

కాగజ్‌నగర్‌ రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సెమిస్టర్‌–1 పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని కళాశాల కో-ఆర్డినేటర్‌ తూడూరు దత్తాత్రేయ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు.

Government Schools: జూన్‌ 1 నుంచి 11వ తేదీ వరకు ‘బడిబాట’కు శ్రీకారం..

Published date : 27 May 2024 02:48PM

Photo Stories