Screening Test : ఉచిత డీఎస్సీ శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
కడప: ప్రభుత్వ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ నిమిత్తం స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం టెట్ అర్హత కలిగి వార్షికాదాయం రూ. 2.50 లక్షల్లోపు ఉండాలన్నారు.
Admissions: పద్మావతి మహిళా వర్సిటీలో వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ డీఎస్సీ శిక్షణ తీసుకునేందుకు అర్హతగల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు రోజుల్లోపు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో అర్హులైన మెరిట్ లిస్టు ప్రకారం ఉచిత డీఎస్సీ శిక్షణను పొందేందుకు ఎంపిక చేస్తామని పేర్కొ న్నారు. వివరాలకు జ్ఞానభూమి వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- DSC Coaching
- candidates for dsc free training
- screening test for dsc candidates
- free dsc coaching for exam
- sc and st candidates
- District SC Welfare Empowerment Officer Saraswati
- TET eligibility
- teaching posts at schools
- dsc exam preparations
- Education News
- Sakshi Education News
- SCWelfare
- Kadapa
- SCSTCandidates
- GovernmentInitiatives
- FreeTrainingProgram
- TribalWelfare
- SocialWelfare