Skip to main content

TS ICET: ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నవంబర్‌ 28 నుంచి ఐసెట్‌ ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.
TS ICET
ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల..

28, 29 తేదీల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. డిసెంబర్‌ 1న కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలంగాణ ఐసెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

చదవండి: 

MLHP: ఎంఎల్‌హెచ్‌పీలకు కౌన్సెలింగ్‌

LAWCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

EDCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

Published date : 26 Nov 2021 04:03PM

Photo Stories