Skip to main content

LAWCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబర్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలంగాణ లాసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు.
LAWCET
కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

27 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 11 నుంచి 13 వరకు కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 17న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు వచ్చే డిసెంబర్‌ 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలన్నారు. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవాద కోర్సుల తరగతులు డిసెంబర్‌ 27 నుంచి మొదలవుతాయని తెలిపారు. 

చదవండి: 

EDCET: కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..

53 ఏళ్ల వయసులో మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ

Success: ఆమె కలకు వైకల్యం అడ్డు రాలేదు.. సైలెంట్ లాయర్

Published date : 25 Nov 2021 03:19PM

Photo Stories