DSC Exam Free Training : మూడు నెలల డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. ఈ పత్రాలు తప్పనిసరి!
Sakshi Education
విజయనగరం: డీఎస్సీ పోటీ పరీక్ష ఉచిత శిక్షణకు గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత జిల్లా అధికారి రామానందం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి పరీక్షకు శిక్షణ ఇస్తామన్నారు. మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణఖు 100 మందిని ఎంపిక చేస్తామన్నారు.
AP NIT Colleges : ఏపీ నిట్‌లో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు.. ఈ కార్యక్రమాలతోనే..
అర్హత గల అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత విద్యార్హత, కుల ధ్రువీకరణపత్రాల జెరాక్స్, రేషన్ కార్డు జెరాక్స్, రెండు పాస్‌ఫొటోలను ఈ నెల 23వ తేదీలోగా కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయానికి అందజేయాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్: 83748 21431, 82478 52338 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Published date : 17 Aug 2024 01:45PM
Tags
- DSC exam
- Competitive Exams
- Free Coaching
- registrations
- tribal candidates
- Teacher jobs
- three month free training
- DSC Exam 2024
- District Selection Committee
- ap dsc preparation
- Eligible Candidates
- August 23
- Education News
- Sakshi Education News
- vizianagaram
- TribalWelfare
- DSCExam
- FreeTraining
- exampreparation
- TribalEmpowerment
- Ramanandam
- AccommodationAndFood
- CompetitiveExams
- TrainingProgram