Skip to main content

Government Schools : ఇక‌పై సర్కార్ బ‌డుల్లోనూ ప్రీ ప్రైమ‌రీ విద్య.. ఎప్ప‌టి నుంచి అంటే...?

తెలంగాణ‌ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ‌తంలో పోలిస్తే ఈసారి చాలానే త‌గ్గింది.
Pre primary classes in government schools

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో గ‌తంలో పోలిస్తే ఈసారి చాలానే త‌గ్గింది. ఎన్‌రోల్‌మెంట్ గతంలో 28 లక్షలు ఉన్న ఈసారి 18 లక్షలకు అంటే, ఏకంగా 10 ల‌క్ష‌ల తగ్గిపోయింది. అంటే ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఏకంగా పది లక్షలు తగ్గిపోయింది. పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల న‌మోదు పెంచాలంటే ప్రాథమిక బడుల్లో ఎక‌పై ఏదైనా మార్పులు, లేదా అభివృద్ధి చేప‌ట్టాల్సి ఉంటుంది. దీని కోసం, ఆయా పాఠ‌శాల‌ల్లో ఇక‌పై ప్రీ ప్రైమరీ విద్య‌ను కూడా ప్ర‌వేశ పెట్టాల‌ని రాష్ట్ర సర్కార్ నిర్ణియంచింది.

10th Class Time Table: మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. టైం టేబుల్‌లో స్వల్ప మార్పు!

ప్రీ ప్రైమ‌రీ త‌ర‌గ‌తులు..

రాష్ట్ర వ్యాప్తంగా త‌గ్గిన న‌మోదు శాతాన్ని తిరిగి పెంచేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తుంది. ఈ నేప‌థ్యంలో జూన్‌ నుంచి సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాల‌ని, ఆయా త‌ర‌గ‌తుల్లో మహిళా టీచర్లను నియమించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుందని స‌మాచారం. న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ)ని అమలుచేయడం ఖ‌రారైంది. 5+3+3+4 విద్యావిధానాన్ని అమలుచేసే దిశలో స‌ర్కార్ ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 01:07PM

Photo Stories