Polytechnic Scholarships: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.50 వేలు!
Sakshi Education

అనకాపల్లిటౌన్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి(న్యూఢిల్లీ) ద్వారా ప్రగతి సాక్ష్యం ఉపకార వేతనాలకు అర్హత సాధించిన రేబాక పాలిటెక్నిక్ విద్యార్థులు 16 మందిని ప్రిన్సిపాల్ ఐవీఎస్‌ఎస్ శ్రీనివాసరావు గురువారం అభినందించారు.
Career Opportunities After B.Tech: బీటెక్ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?
ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.50 వేలు చొప్పున మూడేళ్లపాటు రూ.లక్షా 50 వేలు ఉపకారవేతనం అందుతుందన్నారు. ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులు విద్య, ఉపాధి అవసరాలకు మాత్రమే దానిని వినియోగించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 14 Jul 2023 12:30PM