B. Ed Syllabus: బీఈడీ సిలబస్‌లో మార్పులపై సమావేశం..!
Sakshi Education
పలు ప్రైవేటు బీఈడీ కళాశాలలో విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించారు కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు..
![Officials reviewing BED syllabus changes in Mahbubnagar Palamuru University students demand changes in syllabus of B.Ed Educational meeting focuses on Palamuru University syllabus updates"](/sites/default/files/images/2024/05/07/palamur-university-1715076238.jpg)
మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేయడంపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఓఎస్‌లు, హెచ్‌ఓడీలతో పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణ తదితర అంశాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు.
Doctorate for Telugu Professor: డిగ్రీ కళాశాలలోని తెలుగు అధ్యాపకునికి డాక్టరేట్..!
Published date : 07 May 2024 03:33PM
Tags
- Palamuru University
- Students
- B Ed syllabus
- students demand
- changes in syllabus
- PU Registrar Madhusudhan Reddy
- Meeting
- Private B Ed College Principal Meeting
- Education News
- Sakshi Education News
- Mahbubnagar District News
- MadhusudanReddy
- EducationalMeasures
- PalamuruUniversity
- ReviewMeeting
- SyllabusChanges
- BEDStudents