Skip to main content

Doctorate for Telugu Professor: డిగ్రీ క‌ళాశాలలోని తెలుగు అధ్యాప‌కునికి డాక్ట‌రేట్‌..!

తెలుగు విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల‌ను నిర్వ‌హిస్తున్న ఉపాధ్యాయునికి ఉస్మానియా యూనివ‌ర్సిటీ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించింది..
Assistant Professor receiving Doctorate certificate    Osmania University issues Doctorate to Telugu Professor from Degree College

ఖమ్మం: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇనపనూరి కిరణ్‌కుమార్‌కు డాక్టరేట్‌ లభించింది. ‘ఖమ్మం జిల్లా కోలాటం పాటలు–పరిశీలన’ అంశంపై ఆయన ఓయూ తెలుగు విభాగం విశ్రాంతాచార్యులు డాక్టర్‌ బూర్గుల కేశవులు పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటిచింది. ఈ సందర్భంగా కిరణ్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ మొహ్మద్‌ జాకీరుల్లా, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ బీ.వీ.రెడ్డి టి.జీవన్‌కుమార్‌ తదితరులు అభినందించారు.

Students and Teachers: ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన విద్యార్థులు.. ప్రోత్సాహించిన ఉపాధ్యాయులు..!

Published date : 07 May 2024 03:46PM

Photo Stories