Skip to main content

Osmania University Holidays : ఓయూకు దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు.

వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు సెఫ్టెంబ‌ర్ 24వ తేదీ(శనివారం) నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్‌ఎల్‌ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్‌ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Telangana : రేప‌టి నుంచే దసరా హాలీడేస్.. మొత్తం ఎన్ని రోజులంటే..?

AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణ‌లో మాత్రం..

Published date : 24 Sep 2022 05:47PM

Photo Stories