Skip to main content

Degree Supplementary Results : డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణ‌త ఇలా..

Old Regulation Degree Supplementary Results released  Dean of Examinations S. Udaibhaskar releasing supplementary results  Old Regulation Degree Supplementary Results 2016-2019 announcement  Results available on the Jnanabhumi web portal  Dr. BR Ambedkar University supplementary results release  Announcement of Old Regulation Degree results on Jnanabhumi

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని 2016–2019 మధ్య చదివిన ఓల్డ్‌ రెగ్యులేషన్‌ డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలను ఎగ్జామినేషన్స్‌ డీన్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.

Project Staff Posts : ఎస్ఏఎంఈఈఆర్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు..

రెండో సెమిస్టర్‌ 1117 మంది పరీక్ష రాయగా, 545 మంది ఉత్తీర్ణత సాధించారు. 48.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నాలుగో సెమిస్టర్‌లో 1994 మంది పరీక్షకు హాజరు కాగా 923 ఉత్తీర్ణత సాధించారు. 46.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవాల్యుయేషన్‌ అవసరమైన వారు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Published date : 12 Aug 2024 09:49AM

Photo Stories