Nizam College : తలనొప్పిగా మారిన ప్రభుత్వ ఉత్తర్వులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిగ్రీ విద్యార్థులు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు.
నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
తలనొప్పిగా మారిన వ్యవహారం :
50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana schools Holiday : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు లేదు.. కారణం ఇదే..
Published date : 11 Nov 2022 05:48PM