Skip to main content

New Year Holidays 2025 : జ‌న‌వ‌రి 1, 2వ తేదీన‌ సెలవులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఎందుకంటే...?

ప్ర‌భుత్వం నూత‌న సంవ‌త్స‌ర ప్రారంభంలోనే తొలి రెండు రోజులు సెలవుల‌ను ప్ర‌క‌టించింది.
New year 2025 holidays in kuwait

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌భుత్వం నూత‌న సంవ‌త్స‌ర ప్రారంభంలోనే తొలి రెండు రోజులు సెలవుల‌ను ప్ర‌క‌టించింది. ఈ సెల‌వులు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు వర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 1, 2 2025న సెల‌వు అని ఉత్త‌ర్వులు జారీ చేసింది కువైట్ క్యాబినెట్‌.

Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..

ఇదిలా ఉంటే, మ‌రోవైపు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్పెష‌ల్ ప‌ర్ప‌స్ కార్యాల‌యాలు, వాటికి సంబంధించిన అధికారుల‌తో ఈ తేదీల్లో సెల‌వును గురించి చ‌ర్చించి, వారి సూచ‌న‌ల‌తోనే తుది నిర్ణ‌యం తీసుకొని, సెల‌వుల‌ను ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని ఆదేశాల‌ను జారీ చేసింది కువైట్ క్యాబినెట్‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 06:04PM

Photo Stories