Medical Exams: రేపటి నుంచి‘మెడికల్’ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల
Sakshi Education

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొదటి సంవత్సర విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు.
JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల..
ఈమేరకు 1వ తేదీ బయోకెమిస్ట్రీ పేపర్–1, 3న పేపర్–2, 5న అనాటమీ పేపర్ –1, 7న పేపర్–2, 9న ఫిజియాలజీ పేపర్–1, 12న పేపర్–2 పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు.
Published date : 31 Jul 2024 11:46AM