‘నారీ శక్తి పురస్కార్’ దరఖాస్తుల ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
ఈ అవార్డును వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అభివృద్ధికి కృషి చేసిన మహిళలు, మహిళా సంఘాలకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏటా ఇస్తుంది. అవార్డుకు సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలు https://wcd.nic.in/acts/guidelines-nari-shakti-puraskar-2021-onwards పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులు/నామినేషన్లను www.awards.gov.in పోర్టల్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తులు/నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ 2022 జనవరి 31గా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఎంపికైన వారికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అవార్డులను ప్రదానం చేస్తారు.
చదవండి:
Telangana MLC: సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జానపద గాయకుడు?
Tamilisai Soundararajan: రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకున్న సంస్థ?
ICC Awards: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ఉన్న భారతీయురాలు?