Skip to main content

Job Mela: 20న జాబ్‌ మేళా

job mela on 20th  PutturJobs

పుత్తూరు: పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జరగనున్న జాబ్‌మేళాను మంత్రి ఆర్‌కే రోజా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 25 కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు మేళాకు హాజరుకావచ్చని సూచించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌ మేళాకు అభ్యర్థులు సర్టిఫికెట్స్‌, ఐడీ ప్రూఫ్‌తో రావాలన్నారు. వివరాలకు 6300954441, 6304330520 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: Assistant Professor Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Published date : 18 Dec 2023 10:34AM

Photo Stories