Skip to main content

IIT Jodhpur: ఐఐటీ జోధ్‌పుర్‌లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల కోసం ప్రవేశాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

Apply for IIT Jodhpur Admissions 2024-25   Apply Now for IIT Jodhpur M.Tech and PhD    Eligibility for M.Tech and PhD Programs at IIT Jodhpur  IIT Jodhpur Invites Post graduate Admissions   IIT Jodhpur M.Tech and PhD Programs 2024-25
IIT Jodhpur Invites Post graduate Admissions

జోధ్‌పుర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT), 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


అర్హత: ఇంజనీరింగ్‌ లేదా సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ఫార్మసీMCA/అగ్రికల్చరల్‌ సైన్స్‌/వెటర్నరీ సైన్స్‌ రంగంలో 60% మార్కులతో ఉత్తీర్ణత
పని అనుభవం: ఏదైనా సంస్థలో రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి 
ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 20, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://www.iitj.ac.in/ను సంప్రదించండి. 

Published date : 19 Mar 2024 04:05PM

Photo Stories