Skip to main content

IIT Gandhinagar: డేటా సైన్స్ ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

IIT Gandhinagar

ఐఐటీ గాంధీనగర్‌(IIT Gandhinagar), డేటా సైన్స్ ఇ-మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

కోర్సు విధానం: వర్చువల్‌గా ఉంటుంది. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 5, 2024

కోర్సు ప్రారంభం ఎప్పటి నుంచి: మార్చి 17, 2024
మరిన్ని వివరాలకు https://admissions.iitgn.ac.in/pgadmission/login ను సంప్రదించండి. 

Published date : 15 Mar 2024 01:05PM

Photo Stories