Skip to main content

ITDA PO: విద్యతోనే బంగారు భవిష్యత్తు

డుంబ్రిగుడ: బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు.
Government school renovation inaugurated by Paderu ITDA PO Abhishek. Education is the golden future   "Paderu ITDA PO Abhishek advocates school attendance for all children.

మండలంలోని కండ్రుం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ.3లక్షలతో ఆధునికీకరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం పీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. పాఠశాలలకు గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని, బొమ్మలు వే యించాలని ఆయన ఆదేశించారు. ఈఈ వేణుగోపాల్‌, ఏఈ అభిషేక్‌, సర్పంచ్‌ హరి, వైస్‌ ఎంపీపీ ఆనందరావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

చదవండి: Inter Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Published date : 26 Jan 2024 06:00PM

Photo Stories