Skip to main content

ITI Counselling : ఐటీఐ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ ప్రారంభం..

Counselling starts today for students admissions at ITI Colleges

విజయనగరం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ సంస్థల్లో (ఐటీఐ) ప్రవేశాలకు బుధవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ టీవీ గిరి బుధవారం తెలిపారు. కౌన్సెలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఆన్‌లైన్‌లో 2,155 దరఖాస్తులు రాగా 1628 పరిశీలించామన్నారు. జిల్లాలోని 3 ప్రభుత్వ ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో 652 సీట్లు, 25 ప్రైవేటు ఐటీఐలలో 4004 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

AP Inter Supplementary Results : ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం సప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లా ఇదే..

Published date : 19 Jun 2024 06:16PM

Photo Stories