B tech Courses : ఈ కోర్సు మాయలో విద్యార్థులు.. భవిష్యత్తు అంధకారమేనా..!
Sakshi Education
కర్నూల్: సివిల్, మెకానికల్ కోర్సులు పెను ప్రమాదంలో ఉన్నాయి. వీటిపై ఏఐసీటీఈ ఆలోచించకపోతే భవిష్యత్ అంధకారమే. అన్ని బ్రాంచ్‌లు కలిపితేనే ఇంజినీరింగ్. ఏదైనా ఓ ప్రాజెక్టు, పరిశ్రమ, భవనం, వాహనం తయారు కావాలంటే అన్ని రకాల ఇంజినీర్లు ఉండాలి.
National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారా? డెడ్‌లైన్ ఇదే
కంప్యూటర్ సైన్స్ మాయలో పడి మన భవిష్యత్తును మనమే ప్రమాదంలో పడేసుకుంటున్నాం. ప్రతి కళాశాలలో అన్ని బ్రాంచ్‌ల సీట్లను సమానస్థాయిలో ఉంచాలి. అప్పుడు సీఎస్‌ఈ సీటు రానివారు ఇతరు కోర్సులు చదువుతారు. అలా కాకుండా డిమాండ్ ఉన్న కోర్సు అనే భ్రమలో పడితే మౌలిక, నిర్మాణ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
– హరిప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్, రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు.
Published date : 17 Sep 2024 01:46PM