Skip to main content

Distance Education: వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో స‌ర్టిఫికెట్ కోర్సులు

దూర‌విద్యా కోసం కోర్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
Agriculture University conducts courses for distance education
Agriculture University conducts courses for distance education

సాక్షి ఎడ్యుకేష‌న్: గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సార్వత్రిక, దూరవిద్యా విధానంలో సర్టిఫికెట్‌ కోర్సులు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కడప కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డా.ఎ.వీరయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

KGBV Schools: కేజీబీవీ బాలిక‌ల‌కు ముఖ్య‌మంత్రి భ‌రోసా

నవంబర్‌ 20వ తేదీ నుంచి నాలుగు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల (చిరు దాన్యాలు, జీవన ఎరువులు, పట్టుపురుగుల పెంపకం, సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్టు తయారీ)ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు రూ. 1500/–ఫీజు చెల్లించి నవంబర్‌ 15 లోపు చేరవచ్చని తెలిపారు.

Published date : 11 Oct 2023 04:31PM

Photo Stories