Skip to main content

Campus Recruitment Drive: క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌, నెలకు వేతనం ఎంతంటే..

Campus Recruitment Drive IGNOU Host Placement Drive   Archis E-Services Pvt Ltd and Globiva Joint Recruitment Drive    IGNOU Campus Recruitment Drive Poster

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ఫిబ్రవరి 23న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలోని మైదాన్‌ గర్హిలో ఆర్చిస్ - ఇ-సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,గ్లోబివా కంపెనీలు సంయుక్తంగా ఈ డ్రైవ్‌ను నిర్వహించనుంది. 

పోస్టులు: రీజినల్‌ కాలర్స్‌, రెటెన్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌,కస్టమర్‌ సపోర్ట్‌, ఇన్సురెన్స్‌ సేల్స్‌,బ్యాక్‌ ఎండ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం ఆర్చిస్ క్యాంపస్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. 

అర్హత: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రావీణ్యత ఉన్నవారు అర్హులు. 

వేతనం:  రూ. 1.7లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉండనుంది. 

మరిన్ని వివరాల కోసం అఫీషియల్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

Published date : 13 Feb 2024 08:42AM

Photo Stories