Skip to main content

Brand Bengaluru: బ్రాండ్‌ బెంగళూరు కోసం విద్యార్థుల సలహాలు

Brand Bengaluru

బనశంకరి: బ్రాండ్‌ బెంగళూరు కోసం నగర ప్రజల నుంచి 10 వేల సలహాలు అందాయని వీటిని అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తామని ఆర్థిక శాఖ ప్రత్యేక కమిషనర్‌, బెంగళూరు నోడల్‌ అధికారి జయరామ్‌ రాయపుర తెలిపారు. సోమవారం బ్రాండ్‌ బెంగళూరు పథకం కింద వైబ్రెంట్‌ బెంగళూరు, జనహిత బెంగళూరుకు సంబంధించి సృష్టి మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో జయరామ్‌ మాట్లాడారు. సుందర బెంగళూరు కోసం బ్రాండ్‌ బెంగళూరు పథకం కింద 7 వివిధ విభాగాల్లో ప్రజల నుంచి అనేక సలహాలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో స్రష్టి అధ్యక్షుడు డాక్టర్‌ అరిందమ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Kannur University: మ‌ణిపూర్ విద్యార్థుల‌కు కేర‌ళ బంప‌ర్‌ ఆఫ‌ర్‌.... ఎందుకంటే

Published date : 08 Aug 2023 03:49PM

Photo Stories