Skip to main content

School Holidays: ఏప్రిల్ 17న‌ పాఠ‌శాల‌ల‌కు సెల‌వు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించింది.
April 17 is a holiday for schools   Sri Ram Navami Celebration  Summer School Schedule in Telangana

ఇప్పటికే ఉగాదికి సైతం సెలవు ప్రకటించింది. ఆ రోజున అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించనున్నట్లు తెలిపింది. మరోవైపు, వేసవి దృష్ట్యా తెలంగాణలో ఏప్రిల్ 24 వరకూ విద్యార్థులకు పాఠశాలలను నిర్వహించనున్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

2024లో సాధారణ సెలవుల జాబితా.. 

సందర్భం
తేదీ
రోజు
కొత్త సంవత్సరం
01–01–2024
సోమవారం
భోగి
14–01–2024
ఆదివారం
సంక్రాంతి
15–01–2024
సోమవారం
గణతంత్ర దినోత్సవం
26–01–2024
శుక్రవారం
మహాశివరాత్రి
08–03–2024
శుక్రవారం
హోలీ
25–03–2024
సోమవారం
గుడ్‌ ఫ్రైడే
29–03–2024
శుక్రవారం
బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి
05–04–2024
శుక్రవారం
ఉగాది
09–04–2024
మంగళవారం
రంజాన్‌
11–04–2024
గురువారం
రంజాన్‌ తర్వాతి రోజు
12–04–2024
శుక్రవారం
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి
14–04–2024
ఆదివారం
శ్రీరామనవమి
17–04–2024
బుధవారం
బక్రీద్‌
17–06–2024
సోమవారం
షహదత్‌ ఇమామ్‌–ఏ–హుస్సేన్‌ (10వ మొహర్రం)
17–07–2024
బుధవారం
బోనాలు
29–07–2024
సోమవారం
స్వాతంత్య్ర దినోత్సవం
15–08–2024
గురువారం
శ్రీకృష్ణాష్టమి
26–08–2024
సోమవారం
వినాయక చవితి
07–09–2024
శనివారం
ఈద్‌ మిలాద్‌–ఉన్‌–నబీ
16–09–2024
సోమవారం
మహాత్మాగాంధీ జయంతి/ బతుకమ్మ ప్రారంభం రోజు
02–10–2024
బుధవారం
విజయదశమి
12–10–2024
రెండో శనివారం
విజయదశమి తర్వాతి రోజు
13–10–2024
ఆదివారం
దీపావళి
31–10–2024
గురువారం
కార్తీక పౌర్ణమి/గురునానక్‌ జయంతి
15–11–2024
శుక్రవారం
క్రిస్మస్‌
25–12–2024
బుధవారం
క్రిస్మస్‌ తర్వాతి రోజు (బాక్సింగ్‌ డే)
26–12–2024
గురువారం 
Published date : 13 Apr 2024 03:49PM

Photo Stories