Skip to main content

ITI Admission 2023-24: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Applications invited for admission into ITI

చెరుకుపల్లి: ఐటీఐలో ప్రవేశం కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గూడవల్లి టీఆర్‌సీ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.హుల్ధాలాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరానికి ఫిట్టర్‌, మోటర్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌ మరియు మెకానిక్‌ డీజిల్‌ కోర్సులకు మిగిలిపోయిన సీట్ల ప్రవేశం కొరకు మూడో విడత ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ సాయంత్రం 5గంటల లోపు iti.ap.gov.in నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు 20తేదీ లోపు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో కళాశాలకు హాజరై సర్టిషికేట్లు వెరిఫికేషన్‌ చేయించుకోవాలన్నారు. 22వ తేదీ 10గంటలకు జరిగే అడ్మిషన్‌కు హాజరు కావాలని తెలిపారు.

చ‌ద‌వండి: Aptitude Test: ప్రతిభా పరీక్షలో విద్యార్థులు పాల్గొనాలి

Published date : 09 Sep 2023 03:13PM

Photo Stories