AP Holidays 2024 List : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్, కాలేజీలకు మాత్రం..
పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌లో పేర్కొంది. జనవరి 15, 16వ తేదీల్లో సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది.
ఈ సారి సంక్రాంతి, దసరా, క్రిస్టమస్ పండగకు స్కూల్స్, కాలేజీలకు ఎక్కువ రోజులు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి, అక్టోబర్ నెలలో ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. అలాగే భారీ వానలు, బంద్‌ల వల్ల స్కూల్స్, కాలేజీలకు అనుకోని సెలవులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సెలవులు వివరాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
AP Holidays 2024 Details List :
Tags
- AP Holidays 2024 News in Telugu
- AP School and Colleges 2024 Holidays List
- AP Holidays
- AP Holidays 2024
- 2024 govt holiday list
- ap general holidays 2024
- ap optional holidays 2024
- list of holidays 2024 25 ap
- andhra pradesh holidays 2024
- pongal holidays 2024 andhra pradesh schools
- ap schools holidays 2024 list
- ap colleges holidays 2024 list
- dasara holidays 2024
- AndhraPradeshHolidays
- APGovernmentOrders
- EducationalInstitutions
- public holydays
- Sakshi Education Latest News