Inspiring: 13 మంది ఏపీ ప్రభుత్వ కాలేజీ విద్యార్థినులకు ప్రగతి స్కాలర్‌షిప్... ఒక్కొక్కరికి రూ.50 వేలు!!
Sakshi Education
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో చదువుతున్న 13 మంది విద్యార్థినులు ప్రగతి స్కాలర్‌షిప్ కు 2022–23 ఎంపిక.
ఢిల్లీలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అందించే ప్రగతి స్కాలర్‌షిప్ 2022–23 సంవత్సరానికిగాను పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో చదువుతున్న 13 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు.
Tech Mahindra Free Job Training: నిరుద్యోగులకు 3నెలల ఉచిత శిక్షణ... అనంతరం ఉపాధి... చివరి తేదీ ఇదే!
విద్యార్థినులను కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ అఖిలభారత సాంకేతిక విద్యా మండలి కేవలం విద్యార్థినులకు మాత్రమే అందించే ప్రగతి స్కాలర్‌షిప్‌నకు కళాశాల నుంచి దరఖాస్తు చేయగా 13 మంది ఎంపికయ్యారన్నారు. ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున స్కాలర్ షిప్ వస్తుందని తెలిపారు.
ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Published date : 11 Jul 2023 05:20PM