Skip to main content

Diploma Courses: టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి..
Diploma courses application form   District Handloom Textile Officer announcement  Admissions for Diploma Courses in Technology  Indian Institute of Handloom Technology

కడప: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో 53 సీట్లకు, తమిళనాడు సేలంలో 12 సీట్లకు, కర్ణాటకలోని గడగ్‌లో 4 సీట్లకు మూడు సంవత్సరాల హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్, టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి జి.నాగరాజారావు ఓ ప్రకటనలో తెలిపారు.

Gurukul Inter Admissions: గురుకుల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తులు..

పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన ఉండాలన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి దరఖాస్తులను పొందవచ్చని, జూన్‌ 1వ తేదీ వరకు స్వీకరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 93999 36872, 98661 69908, 90102 43054, 08625–295003 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

TS TET Exam Dates Changes 2024 : టీఎస్ టెట్ ప‌రీక్ష‌ తేదీలను మార్చుకోండి .. ఎందుకుంటే..?

Published date : 03 May 2024 03:08PM

Photo Stories