Skip to main content

Gurukul Admissions for Boys: గురుకుల పాఠశాలో బాలురకు ప్రవేశ దరఖా‍స్తులు..

బాలుర విద్యార్థులకు గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఆదేశించారు. ఇవే వివరాలు..
Principal addressing students about Gurukula admission   Students receiving guidance on Gurukula enrollment   Admissions open for boys at Gurukul Schools    Application process for Gurukula admission explained by principal

పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు పొందేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మహబూబ్‌ఖాన్‌ గురువారం కోరారు.

INSPIRE Awards: విద్యాసంస్థలకు ఇన్‌స్పైర్‌ అవార్డులు.. దరఖాస్తు వివరాలు..!

5వ తరగతిలో 80 శాతం సీట్లు మైనార్టీలకు రిజర్వ్‌ చేయబడి ఉంటాయని, 20 శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు ఇస్తారని.. మిగతా తరగతుల్లో కేవలం మైనార్టీలకు సీట్లు కేటాయించబడ్డాయని చెప్పారు. ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Published date : 20 Jan 2024 11:12AM

Photo Stories