Skip to main content

TSPSC Group 2 Success Tips : గ్రూప్‌-2లో ఫోక‌స్ చేయాల్సిన‌ అంశాలు ఇవే..| TSPSC Group 2 Syllabus

ఏపీ, తెలంగాణ‌లో గ్రూప్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిఫికేష‌న్ల హావా న‌డుస్తుంది.. ఇప్ప‌టికే తెలంగాణ‌లో 783 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదలైన విష‌యం తెల్సిందే. అలాగే ఏపీలో కూడా త్వ‌ర‌లోనే గ్రూప్‌-2లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో..  టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్-2 రాతప‌రీక్ష‌ల్లో ముఖ్యంగా  చ‌ద‌వాల్సిన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు C Hari Krishna, HOLISTIC IAS Director గారిచే ప్ర‌త్యేక వీడిమో గైడెన్స్ మీకోసం..

Photo Stories