Skip to main content

TSPSC Group 2 Success Plan : గ్రూప్‌-2 జాబ్‌ కొట్టే స‌క్సెస్ ప్లాన్ ఇదే.. ఇలా చ‌దివితే.. ఉద్యోగం మీదే..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-2 కొత్త ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌ల‌ను నవంబర్‌ 2,3 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో ఉన్న ఈ కొద్ది స‌మ‌యంలోనే ఎలా చ‌ద‌వాలి..? అలాగే ఎలా చ‌దివితే గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు అనే అంశంపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు డాక్ట‌ర్ రియాజ్ గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) అందిస్తున్న ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

 

Photo Stories