Skip to main content

APPSC Group 1 & 2 Syllabus 2023 : ఇవి చ‌దివితే..గ్రూప్ 1 & 2 ఉద్యోగం మీదే..

ఆంధ‌ప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) త్వరలోనే గ్రూప్‌–1కి 89 పోస్టుల‌కు.., అలాగే గ్రూప్‌–2కి 508 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈ గ్రూప్‌-1 & 2 ఉద్యోగం కొట్టాంటే ఎలాంటి వూహ్యాల‌ను అనుస‌రించాలి..? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? ఈ ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంటుంది..? మొద‌లైన అంశాల‌పై పోటీప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు K.Mahendra Reddyగారు, Bharat Suthar గారు, Sravan గారితో సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ.. మీకోసం..

☛ APPSC Group 1 State 1st Ranker Bhanusri Interview : నా స‌క్సెస్‌ సీక్రెట్ ఇదే..|నేను చదివిన పుస్తకాలు ఇవే..

Photo Stories