Skip to main content

APPSC & TSPSC : గ్రూప్‌–1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ముఖ్య‌మైన టాఫిక్స్ ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిఫికేష‌న్ల హావా న‌డుస్తుంది.. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్-1 రాతప‌రీక్ష‌ల్లో అత్యంత ముఖ్య‌మైన టాఫిక్స్ పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్ట‌డీ స‌ర్కిల్ సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ సీహెచ్‌.మోహ‌న్ గారిచే www.sakshieducation.com ప్ర‌త్యేకంగా రూపొందించిన వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories