Skip to main content

APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సిల‌బ‌స్ ఇదే.. || APPSC Group-1 Best Books || APPSC Group1 Notification Details

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌-1 సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖలు/విభాగాల్లో మొత్తం 92 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేప‌థ్యం ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్‌, ప్రిప‌రేష‌న్ ప్లాన్ మొద‌లైన స‌మ‌గ్ర వివ‌రాలు మీకోసం..

Photo Stories