Skip to main content

APPSC Group 1 Prelims Exam Day Tips & Tricks : గ్రూప్‌-1 ప్రిలిమ్స్.. లాస్ట్ మినిట్ టిప్స్ ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 పోస్టులకు జనవరి 8వ తేదీన (ఆదివారం) ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వ‌హించ‌నున్న‌ది.రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో.. అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసే స‌మ‌యం పాటించాల్సిన మెల‌కవులపై స‌బ్జెక్ట్ నిపుణులు భ‌ర‌త్ స‌త్తార్ గారి ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories