Skip to main content

IPS Success Stories : చెరుకు తోటలో కూలీ ప‌నిచేశా..నేడు ఐపీఎస్ అయ్యానిలా..|స్ఫూర్తి నింపే.. స‌క్సెస్ స్టోరీలు..

హైదబాద్‌లోని వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో 74 వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమం ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన (శనివారం) అట్టహాసంగా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ల కుటుంబ నేప‌థ్యం.. స‌క్సెస్ స్టోరీలు పై వీడియో చూడొచ్చు. 

➤ Sardar Vallabhbhai Patel National Police Academy : ఇక్క‌డ ఐపీఎస్‌ల‌కు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే..?

ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్‌ ఔట్‌డోర్‌ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్‌ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్‌, మెడికల్‌, సీఏ స్టూడెంట్స్‌ అధికంగా ఉండటం విశేషం

Photo Stories