Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. కేంద్ర శాఖల్లో ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు..

దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర విభాగాలు/శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 312 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..
Opportunities in Central Departments   312 Direct Recruitment Posts  Direct Recruitment in Central Departments  UPSC Notification 2024 released for jobs at central departments  UPSC Notification

 సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 312

పోస్టుల వివరాలు
»    డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియలాజికల్‌ కెమిస్ట్‌: 4 పోస్టులు
»    డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌: 67 పోస్టులు
»    సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌: 4 పోస్టులు
»    స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 132 పోస్టులు
»    స్పెషలిస్ట్‌ గ్రేడ్‌–3: 35 పోస్టులు
»    డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌: 09 పోస్టులు
»    అసిస్టెంట్‌ డైరెక్టర్‌: 04 పోస్టులు
»    అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌–2:  46 పోస్టులు
»    ఇంజనీర్, షిప్‌ సర్వేయర్‌ కం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌: 02 పోస్టులు
»    ట్రైనింగ్‌ ఆఫీసర్‌: 08 పోస్టులు
»    అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01 పోస్టులు
»    అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 13.06.2024
»    వెబ్‌సైట్‌: https://upsc.gov.in

Ph.D Courses Admissions: ఈ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 03 Jun 2024 03:03PM

Photo Stories