Skip to main content

UGC NET 2025 : యూజీసీ ప‌రీక్ష రీ షెడ్యూల్‌.. ఈ తేదీల్లోనే!!

యూజీసీ ప‌రీక్ష‌ను షెడ్యూల్ ప్ర‌కారం, నేడు జనవరి 15న‌ జరగాల్సిన ఉంది.
UGC net 2025 exam rescheduled date announcement  UGC NET-2025 exam rescheduled due to Sankranti festival holidays  National Testing Agency announces new dates for UGC exam

సాక్షి ఎడ్యుకేష‌న్: యూజీసీ నెట్-2025 పరీక్షను సంక్రాంతి పండుగకు వ‌చ్చే వ‌రుస సెల‌వుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా యూజీసీ పరీక్షలను నిర్వ‌హించేందుకు కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) రీ షెడ్యూల్ చేసింది. ఇప్పుడు ప‌రీక్ష‌ను నిర్వ‌హించేందుకు మ‌రో తేదీని వెల్ల‌డించింది.

UGC NET January 15 Exam Postponed : యూజీసీ-నెట్ ప‌రీక్ష‌ వాయిదా... ఎందుకంటే..?

ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్స్‌లో యూజీసీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు ప‌రీక్ష‌కు సంబంధించిన‌ అడ్మిట్ కార్డుల‌ను యూజీసీ అధికారక వెబ్‌సైట్ నుంచి కొత్త‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మ‌రిన్ని వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల‌ని వివ‌రించింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Jan 2025 12:33PM

Photo Stories