Skip to main content

Telangana : టీఎస్‌పీఎస్సీ 581 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా 581 ఉద్యోగాల భ‌ర్తీకి డిసెంబ‌ర్ 23వ తేదీ (శుక్ర‌వారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తెలంగాణ సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు. గ్రేడ్-1, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మ్యాట్రన్, వార్డెన్, మహిళా సూపరింటెండెంట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ  ఉద్యోగాల‌కు జనవరి 6, 2023 నుంచి జనవరి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఈ 581 పోస్టుల‌ వివరాలు ఇవే..

హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) : 228 
➤ హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) : 106, 
➤ హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) : 70 
➤ హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) : 140
➤ వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 03
➤ మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 02
➤ హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) : 05
➤ వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 05 
➤ లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ : 19 
➤ మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 03 

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

టీఎస్‌పీఎస్సీ 581 ఉద్యోగాల స‌మ‌గ్ర స‌మాచారం ఇదే..

Published date : 30 Dec 2022 01:21PM
PDF

Photo Stories