Skip to main content

Sandeep Shandilya: టీఎస్‌పీఎస్సీ పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్‌

సాక్షి, సిటీబ్యూరో: Telangana State Public Service Commission (TSPSC) నిర్వహించే వివిధ పరీక్షలు అక్టోబ‌ర్ 18 నుంచి 20 వరకు జరుగనున్నాయి.
TSPSC Exams, TSPSC Exam Schedule, Sandeep Shandilya, Important TSPSC Exam Dates, Telangana State Public Service Commission Examinations
టీఎస్‌పీఎస్సీ పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్‌

నగరంలోని ఫిల్మ్‌నగర్‌, మహంకాళి, మార్కెట్‌, ఐఎస్‌ సదర్‌, అబిడ్స్‌ ఠాణాల పరిధిలో ఉన్న ఐదు కేంద్రాల్లో ఇవి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరీక్ష కేంద్రాల చుట్టూ 100 గజాల పరిధిలో 144వ సెక్షన్‌ విధిస్తూ నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం ఆయా ప్రాంతాల్లో నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడటం నిషేధం. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని కొత్వాల్‌ హెచ్చరించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌  పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 18 Oct 2023 01:16PM

Photo Stories