1,392 Jobs: నోటిఫికేషన్ విడుదల.. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
మొత్తం 27 సబ్జెక్టులకు సంబంధించి 1,392 పోస్టులకు ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో మల్టీజోన్–1 పరిధిలో 724, మల్టీజోన్–2 పరిధిలో 668 ఉద్యోగాలున్నాయి. డిసెంబర్ 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలను వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉద్యోగాల భర్తీ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు
సబ్జెక్టు |
పోస్టులు |
అరబిక్ |
02 |
బాటనీ |
113 |
బాటనీ(ఉర్దూ) |
15 |
కెమిస్ట్రీ |
113 |
కెమిస్ట్రీ(ఉర్దూ) |
19 |
సివిక్స్ |
56 |
సివిక్స్(ఉర్దూ) |
16 |
సివిక్స్(మరాఠీ) |
01 |
కామర్స్ |
50 |
కామర్స్(ఉర్దూ) |
07 |
ఎకనామిక్స్ |
81 |
ఎకనామిక్స్(ఉర్దూ) |
15 |
ఇంగ్లీష్ |
153 |
ఫ్రెంచ్ |
02 |
హిందీ |
117 |
హిస్టరీ |
77 |
హిస్టరీ(ఉర్దూ) |
17 |
హిస్టరీ(మరాఠీ) |
01 |
మ్యాథమెటిక్స్ |
154 |
మ్యాథమెటిక్స్(ఉర్దూ) |
09 |
ఫిజిక్స్ |
112 |
ఫిజిక్స్(ఉర్దూ) |
18 |
సంస్కృతం |
10 |
తెలుగు |
60 |
ఉర్దూ |
28 |
జువాలజీ |
128 |
జువాలజీ(ఉర్దూ) |
18 |