Skip to main content

TSPSC: డీఏవో పోస్టులకు నోటిఫికేషన్‌

TSPSC
డీఏవో పోస్టులకు నోటిఫికేషన్‌

Divisional Accounts Officer (DAO) (వర్క్స్‌) గ్రేడ్‌–2 ఉద్యోగాలకు Telangana State Public Service Commission నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డీఏవో పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు ఆన్‌ లైన్‌లో సమర్పించవచ్చు. మరిన్ని వివ రాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఆగస్టు 4న ఒక ప్రకటనలో సూచించారు.

చదవండి: 

Published date : 05 Aug 2022 01:34PM

Photo Stories