Skip to main content

APPSC & TSPSC Groups Coaching : సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో.. గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌ పరీక్షలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది. ఇలాంటి కీలకమైన గ్రూప్స్‌లో విజయం సాధించాలంటే.. కనీసం ఒక సంవత్సరమైన ప్రిపేర్‌ ఉండాలి.
APPSC and TSPSC Groups Coaching
APPSC and TSPSC Groups Coaching

ఎందుకంటే ఈ ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు విస్తతమైన సిలబస్‌ ఉంటుంది. గ్రూప్స్‌ ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఒక గొప్ప శుభవార్త. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వచ్చిన విషయం తెల్సిందే. అలాగే త్వరలోనే తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2,3,4 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1,2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నది.

ఇలాంటి కీలక సమయంలో.. మీకు ఉన్న పరిస్థితుల కారణంగా కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లలేని వాళ్లు.. ఇంటి వద్దనే ఉంటూ మీకు వీలు ఉన్న సమయాల్లోనే గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావచ్చు. ఇందు కోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కేజీహెచ్‌ అకాడమీ) ఆధ్వర్యంలో గ్రూప్స్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తుంది. అనుభవజ్ఞులైన∙ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్‌ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్‌ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ మొదలైనవి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే https://www.arenaone.in/sakshieducation/ ద్వారా రిజిస్టేషన్‌ చేసుకోండి.. విలువైన కోచింగ్‌ను సులభంగా పొందండి.

ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ వ్యాలిడిటీ ఒక సంవత్సరం వరకు ఉంటుంది.పూర్తి వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్‌ నెంబర్లను సంప్రదించండి.
                                                                                                              – ఆల్‌ ది బెస్ట్‌

Published date : 05 Aug 2022 06:14PM

Photo Stories