Skip to main content

TSPSC: ఎఫ్‌ఎస్‌వో మెరిట్‌ జాబితా విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: Food Safety Officer (FSO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్‌ 11న నిర్వహించిన పరీక్షకు సంబంధించి అభ్యర్థుల మెరిట్‌ జాబితాను Telangana State Public Service Commission (TSPSC) డసెంబర్‌ 9న విడుదల చేసింది.
TSPSC
ఎఫ్‌ఎస్‌వో మెరిట్‌ జాబితా విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి తెలిపారు. ఈ మెరిట్‌ జాబితా ఆధారంగా అభ్య ర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను 1:2 నిష్పత్తిలో ఖరారు చేసిన తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

చదవండి: 

9,168 Jobs: కొలువులకు నోటిఫికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివీ..

TSPSC: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Published date : 10 Dec 2022 02:05PM

Photo Stories